మనీ లాండరింగ్: 215 మంది దోషులు
- August 22, 2017
జెడ్డా: 2015 - 2016 మధ్యకాలంలో 66 మంది సౌదీలు, 149 మంది నివాసితులు మనీ లాండరింగ్ కేసుల్లో దోషులుగా తేలినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రియాద్‌లో 15 మంది సౌదీలు, 28 నివాసితులు, మక్కాలో 18 మంది సౌదీలు, 41 మంది నివాసితులు, మదీనాలో ఇద్దరు సౌదీలు, ఏడుగురు నివాసితులు, అల్ కాసిమ్లో ఇద్దరు నివాసితులు, అల్ షర్కియాలో 25 మంది సౌదీలు, 66 మంది నివాసితులు, అసిర్‌లో ఐదుగురు సౌదీలు, నలుగురు నివాసితులు మనీలాండరింగ్ కేసుల్లో దోషులుగా తేలడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మనీ ల్యాండరింగ్ అనేది సర్వసాధారణమైన క్రిమినల్ ఆపరేషన్‌గా మారిందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి వ్యతిరేకంగా తగు చర్యలు తీసుకుంటున్నాయని న్యాయవాది అహ్మద్ అల్ షెహ్రి చెప్పారు. రియల్ ఎస్టేట్, మనీ ఎక్స్ఛేంజ్ రంగాల్లో ఉన్న ఉద్యోగుల్ని మరింతగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా మనీ లాండరింగ్‌ని అరికట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







