ఆంధ్ర ప్రదేశ్ లో10 క్రీడా అకాడమీలు ఏర్పాటు : మంత్రి కొల్లు
- August 23, 2017
ఏపీలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసేందుకు 10 అకాడమీలు ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జలక్రీడా నమూనా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగు వాటర్స్బోర్డు అకాడమీలు ఏర్పాటు చేయడంలో భాగంగా పున్నమి ఘాట్లో ఈ అకాడమీని ప్రారంభించామన్నారు. ఇందులో నిష్ణాతులైన కోచ్లతో క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







