దిల్ రాజుకు తెగ నచ్చేసిందట
- August 23, 2017
ఓ చిన్న సినిమా.. దిల్ రాజుకు తెగ నచ్చేసిందట. ఈ యంగ్ టీమ్‌కు నా ఫుల్ సపోర్ట్ అంటున్నారు. యాకుబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన వెళ్లిపోమాకే సినిమాను దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని.. మేకింగ్ తనకు బాగా నచ్చిందని.. యాకుబ్ అలీ డైరెక్షన్.. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. విశ్వక్సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య కథ సాగుతుందని.. ఇదో వినూత్న ప్రయోగమే వెళ్లిపోమాకే మూవీగా తెలుస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ యాకుబ్ అలీ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







