ఈద్ అల్ అదా సెలవుల్లో ఆకాశయానం: ఈ జాగ్రత్తలు తీసుకోండి
- August 23, 2017
దుబాయ్ కస్టమ్స్ ప్రయాణీకులు తమతోపాటు తీసుకెళ్ళకూడని వస్తువుల వివరాల్ని ప్రత్యేకంగా పేర్కొంది. ఈద్ అల్ అదా సెలవుల సందర్బంగా పెద్దయెత్తున ప్రజలు విమానయానం వైపు మొగ్గు చూపుతారు గనుక, రద్దీ సమస్యలు ఏర్పడతాయనీ, చెకింగ్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. 100 మిల్లీ లీటర్లకు మించిన లిక్విడ్‌ని కంటెయినర్లలో తీసుకెళ్ళరాదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, హోవర్ బోర్డ్స్, మిని సెగ్వేస్, స్మార్ట్ లేదా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వీల్స్ లాంటి మోటరైజ్డ్ వెహికిల్స్, నిజమైనవి లేదా ఆటబొమ్మల్లాంటి పిస్టల్స్, ఆయుధాలు, ఫైర్ క్రాకర్స్, మెటల్ కట్లెరీ, రేజర్ బ్లేడ్లు, సిజర్స్, నిట్టింగ్ నీడిల్స్ వంటివి విమానాల్లో అనుమతించరు గనుక ప్రయాణీకులు ఈ వస్తువుల్ని తమ బ్యాగేజీలో లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







