అక్రమ సంబంధం: విచారణకు హాజరైన పర్యాటకురాలు
- August 23, 2017
మహిళా పర్యాటకురాలొకరు, తన స్నేహితులతో కలిసి అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం యెదుట విచారణకు హాజరవడం జరిగింది. ఆమె తనతో కలిసి ఉంటున్న సహచరులతో లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. విచారణ సందర్భంగా అబుదాబీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ప్రిసైడింగ్ జడ్జి, ఆ మహిళను పలు అంశాలపై ప్రశ్నించారు. పెళ్ళి కాకుండా ఇలాంటి అక్రమ లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం యూఏఈలో చట్టవిరుద్ధమని తెలియదా? అని ప్రశ్నించగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ తనపై మోపబడ్డ అభియోగాలను తీవ్రంగా ఖండించింది. మంగళవారం విచారణ ప్రారంభం కాగా, తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







