రెండవ సారి కూడా హోస్ట్ గా జూనియర్
- August 24, 2017
భారీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో బుల్లి తెర ప్రేక్షకుల్ని రంజింప జేస్తుంది. దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. దీంతో ఈ షోకు ఊహించని రేంజ్లో టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగిందట. ఇదే హవాని కొనసాగించే ప్రయత్నంలో యాజమాన్యం బిగ్ బాస్ సెకండ్ ఇన్నింగ్స్‌కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని నిర్ణయించిందట. ఈ విషయం పై ఎన్టీఆర్‌ని సంప్రదించగా సెకండ్ సీజన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







