సెలవుల అనంతరం సౌదీ అరేబియాకు చేరుకొన్న కింగ్ సల్మాన్
- August 24, 2017
జెడ్డా: సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఒక నెల రోజుల సెలవు తర్వాత రాజ్యానికి చేరుకొన్నారు .జూలై 24 వ తేదీన కింగ్ సల్మాన్ విదేశాల్లో ప్రైవేట్ యాత్రకు వెళ్లారు. తానూ లేని సమయంలో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తన బాధ్యతలు నెరవేర్చేందుకు నియమించారు.ఎర్ర సముద్ర నగరమైన జెడ్డాలో బుధవారం సాయంత్రం కింగ్ సల్మాన్ మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ ఇతర ప్రముఖులలో ఉన్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







