కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నూతన చిత్రం
- October 25, 2015
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న నూతన చిత్ర షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఎన్టీఆర్‌కు ఇది 26వ చిత్రం. 2016 ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, దర్శకుడు వి.వి.వినాయక్ తదితరులు పాల్గొన్నారు. 'జనతా గ్యారేజ్'(వర్కింగ్ టైటిల్) పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరుపొందిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' టీజర్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







