బీజేపీ అధ్యక్షుడి ఏపీ పర్యటన రద్దు
- August 25, 2017
ఈనెల 28న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా వేసుకున్నారు. ఈనెల 28న ఏపీలో పర్యటించనున్న ఆయన అనివార్య కారణాలతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత టూర్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







