మళ్లీ పెరుగుతున్న బంగారం
- August 25, 2017
అంతకంతకూ కిందకి పడిపోయిన బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పైకి వచ్చేసింది. నిన్న నాలుగొందలు తగ్గినా ధర ఇవాళ ట్రేడింగ్ లో రెండొందల ముప్పై రూపాయలు పెరిగింది.బంగారం వ్యాపారుల నుంచి కొనుగోళ్లు రావడంతో పసిడిధర పెరిగిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర కూడా రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 0.25 శాతం పెరిగి ఔన్సు 1,191.30 డాలర్లుగా నమోదు కాగా, వెండి కూడా 2.27 శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







