షార్జాలో మహిళ హత్య
- August 25, 2017
షార్జా: 38 ఏళ్ళ శ్రీలంక జాతీయుడైన ఓ వ్యక్తి 28 ఏళ్ళ మహిళను హత్య చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. షార్జాలోని మేసలూన్ ప్రాంతంలోని బాధితురాలి ఇంట్లో ఈ హత్య జరిగింది. అయితే తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తున్నాడు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకోగానే ఫోరెన్సిక్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతం నుంచి ఫింగర్ ప్రింట్స్‌ని ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు సీఐడీ టీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ సందర్భంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా మహిళతో అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు నిందితుడు ఒప్పుకోగా, న్యాయస్థానంలో మాత్రం భిన్నమైన వాదనలు విన్పించాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







