భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం
- August 25, 2017
హైదరాబాద్: బాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లన్ని వర్షపు నీళ్లతో నిండిపోయాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల దగ్గరికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. జూబ్లీహిల్స్,క్రిష్ణానగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!