మరోసారి తన నిజ స్వరూపం బయట పెట్టిన చైనా
- August 26, 2017
చైనా నుంచి వచ్చిన బూట్ల డబ్బాలపై త్రివర్ణ పతాకం ముద్రించి చైనా భారత జాతీయ పతాకానికి అవమానం చేసింది. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా కావాలనే భారతీయుల మనోభావాలను దెబ్బతీయడానికి ఈ పని చేసిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఉత్తరాఖండ్ లోని అల్మోరాలోని ఒక దుకాణదారుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ బూట్ల డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









