ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లక్షమందితో ఘన స్వాగతం
- August 26, 2017
ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంకయ్యనాయుడు తొలిసారిగా అమరావతిలో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. వెంకయ్యకు చంద్రబాబు ఘనంగా ఆహ్వానం పలికారు. ఉపరాష్ట్రపతిని అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.
గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు విద్యార్ధులు, మహిళలు, మానవహారంగా ఏర్పడ్డారు. ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు.. ZP చైర్మన్లు, ఇతర నాయకులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులను ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారు.
అమరావతిలో పౌర సన్మానం జరిగిన తర్వాత వెంకయ్య తెనాలిలో పర్యటిస్తారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కేటాయించిన పట్టణ పేదల నివాస గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







