ఎల్ఐసి ఇంటర్నేషనల్ బహ్రెయిన్ ఆరోగ్యకరమైన వృద్ధి
- August 26, 2017
ఎల్ఐసి (ఇంటర్నేషనల్) బహ్రెయిన్, 20 శాతం వృద్ధితో 288 మిలియన్ యూఎస్ డాలర్స్ ఫస్ట్ ప్రీమియం ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అనూహ్య ప్రగతి సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎల్ఐసి 99వ సమావేశం సందర్భంగా ఈ వివరాల్ని వెల్లడించారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఛైర్మన్ వికె శర్మ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉషా సాంగ్వాన్, ఇంటర్కోల్ డైరెక్టర్ అబ్దుల్ రహ్మాన్ అలి అల్వాజ్జాన్, ఎల్ఐసి ఇంటర్నేషనల్ బహ్రెయిన్ సిఇఓ మరియు ఎండీ రాజేష్ కండ్వాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కంపెనీ సెక్రెటరీగా పికె అరోరా నియామకాన్ని ఈ సందర్బంగా బోర్డ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







