'మేడ మీద అబ్బాయి' టీజర్, పంచ్‌లే పంచులు
- August 26, 2017
అల్లరినరేష్ లేటెస్ట్ ఫిల్మ్ 'మేడ మీద అబ్బాయి'. చిత్రీకరణ దాదాపు పూర్తికావడంతో దీనికి సంబంధించి ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. లవ్, ఎమోషన్, కామెడీకి సంబంధించిన సీన్స్‌ని కవర్ చేశాడు డైరెక్టర్. ఇక నటీనటుల మధ్య పంచులకు కొదవలేదు. దీనిద్వారా నిఖిలా విమల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. రెండేళ్ల కిందట మలయాళంలో వచ్చిన 'ఒరు వడక్కన్ సెల్ఫీ'కి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన ప్రజీత్, తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







