మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'శరభ' ఫస్ట్‌లుక్
- August 26, 2017
ఆకాశ్ కుమార్, మిష్టి జంటగా నటిస్తున్న చిత్రం 'శరభ'.'ది గోల్డ్' అనేది ఉపశీర్షిక. ఎన్. నరసింహరావు దర్శకుడు. ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విని కుమార్ సహదేవ్ నిర్మించారు. కోటి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు నటి జయప్రద పాల్గొన్నారు. చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.
ఈ ప్రచార చిత్రంలో హీరో ఓ పంజరంలో గుడ్లగూభను పట్టుకుని కనిపించారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







