ఈద్ అల్ అదా: షార్జా మాల్స్‌లో 80 శాతం డిస్కౌంట్
- August 26, 2017
షార్జా:ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్‌లో భాగంగా షార్జాలోని పలు మాల్స్ 80 శాతం డిస్కౌంట్స్‌ని వివిధ బ్రాండ్స్‌పై మూడు రోజులపాటు అందించనున్నాయి. షార్జా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, షార్జా సమ్మర్ గ్రాండ్ డిస్కౌంట్స్ క్యాంపెయిన్ని ప్రకటించింది. ఆగస్ట్ 31 రాత్రి వరకు డిస్కౌంట్స్తోపాటు మాల్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. ఇంకో వైపున కార్లు, మరిన్ని ప్రత్యేకమైన ఆఫర్లు, విలువైన కూపన్లు గెలుచుకునే అవకాశం కూడా వినియోగదారులకు ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆఫర్లలో వెయ్యికి పైగా రిటైల్ షాప్‌లు పాల్గొంటున్నాయి. ఎస్‌సిసిఐ ఎగ్జిబిషన్స్ డిపార్ట్మెంట్ హెడ్ హన్నా హమమౌద్ మాట్లాడుతూ, తొలిసారిగా చాంబర్ ద్వారా డిస్కౌంట్స్ వివరాల్ని ప్రకటించడం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







