పౌరాణికంలో వెంకటేష్?
- August 26, 2017
గురు మూవీ తర్వాత వెంకటేష్ కొత్తమూవీ ఓకే చేయలేదు. ట్రెండ్- జనరేషన్‌కు తగ్గ సబ్జెక్ట్స్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో, రానాతో రీమేక్ మల్టీస్టారర్ చేయబోతున్నాడనే వార్తలు బలంగా వినిపించాయి. తాజాగా వెంకీ తానింతవరకూ చేయని పౌరాణికచిత్రం లైన్ విన్నాడని టాక్. గుణశేఖర్ డిజైన్ చేకుంటున్న పౌరాణిక మూవీలో హిరణ్యకశిపు పాత్ర రానా చేస్తాడని అనుకున్నా, ఇప్పుడు వెంకీ చేసే అవకాశం ఉందని సమాచారం.
గతంలో చిన్నపిల్లలతో 'రామాయణం' మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ను రాముడి పాత్రలో చూపి మెప్పించిన గుణ,ఈ మధ్య అనుష్కను రుద్రమదేవిగా చూపించాడు. ఫైనల్‌గా వెంకీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే 'హిరణ్యకశిప' మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలవుతాయని ఇన్సైడ్ టాక్.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







