'దర్పణం' సినిమా షూటింగ్ ప్రారంభం
- August 26, 2017
లవ్ పై ఎన్ని సినిమాలు తీసిన దాని వాల్యూ దానికే ఉంటుంది. అందుకే ప్రతి సినిమా ఇండస్ట్రీలో లవ్ బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో మరో లవ్ స్టోరీ తెరకెక్కడానికి రెడీ గా ఉంది. కొత్త నటీనటుల తనిష్క్ రెడ్డి, అలెక్సియస్, సుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా దర్పణం మూవీ రూపుదిద్దుకుంటుంది. వి. చిన శ్రీశైలం యాదవ్ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్ కుమార్ యాదవ్(వెంకట్ యాదవ్) ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







