రొమేనియాలో స్టెప్పులేస్తున్న మహేష్
- August 26, 2017
సూపర్‌స్టార్ మహేష్, 'స్పైడర్ టీమ్ రొమేనియాలో సందడి చేస్తోంది. ఈ ఫిల్మ్ కు సంబంధించి బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూటింగ్ రొమేనియాలో ఆగస్ట్ 25న ప్రారంభమైంది. ఆగస్ట్ 31 వరకు ఈ పాట షూటింగ్ జరుగుతుంది. దీంతో స్పైడర్ టాకీ పార్ట్ పూర్తవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఈ సినిమాలో ఫస్టు టైమ్ నటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







