బహ్రెయిన్ లో ప్రవాసీయ కార్మికుడు మృతి

- August 27, 2017 , by Maagulf
బహ్రెయిన్ లో  ప్రవాసీయ కార్మికుడు మృతి

మాలిక్యా లో నిర్మాణంలో ఉన్న  ఒక ఇంటిలో పనిచేస్తున్న  ఒక ఆసియా కార్మికుడు విషాదంగా మరణించాడు. నిర్మాణ సంస్థ లో వడ్రంగిగా పనిచేస్తున్న బుద రామ్ గా గుర్తించబడింది. "అధికారులు అవసరమైన చర్య తీసుకుంటున్నారు మరియు చట్టపరమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన వెంటనే  ఆయన భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపబడుతుందని అంతర్గత మంత్రిత్వశాఖ లోని ఓ ముఖ్యాధికారి  ఈ సంఘటన గురించి ట్వీట్ చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com