జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 8మంది జవాన్లు మృతి

- August 27, 2017 , by Maagulf
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 8మంది జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 8మంది జవాన్లు మృతిచెందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com