త్వరలో తగలనున్న కుమారికి జాక్‌పాట్
- August 27, 2017
టాలీవుడ్ 'కుమారి' హెబ్బా పటేల్ కెరీర్ ఇప్పుడు ఏమంత గొప్పగా లేదు. 'మిస్టర్' డిజాస్టార్ ఎఫెక్ట్ ఆమె మీద బాగానే పడింది. అందుకే.. హెబ్బా లీడ్ రోల్ చేసిన 'ఏంజెల్' మూవీ రిలీజ్ కావడానికి కష్టాలు పడుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. హెబ్బాకి కోలీవుడ్ నుండి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ న్యూ మూవీలో హెబ్బా హీరోయిన్గా చేయనుందనే టాక్ వినిపిస్తోంది.
విజయ్ - మురుగదాస్ కాంబోలో ఇంతకుముందు 'తుపాకీ' లాంటి హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో మూవీ రానుందట. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అందులో ఓ హీరోయిన్ హెబ్బాని ఓకే చేసేశారని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే.. హెబ్బాకి జాక్‌పాట్ తగిలినట్టే. అయితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







