రవితేజతో లేడీ ఎమ్మెల్యే కేథరిన్
- August 27, 2017
మాస్ మహారాజ రవితేజ 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాలతో బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడట. తమిళంలో ప్రభుదేవా నిర్మించిన 'భోగన్' మూవీని తెలుగులో రవితేజతో రీమేక్ చేయనున్నారట. ఈ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా కేథరిన్ పేరు వినిపిస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా.. కేథరిన్ కెరీర్‌కి ఇప్పటివరకూ సరైన బూస్టప్ రాలేదు.
రీసెంట్ హిట్ 'నేనే రాజు.. నేనే మంత్రి'లో నెగటివ్ టచ్ వున్న రోల్లో కనిపించిన కేథరిన్‌కి మంచి మార్కులే పడ్డాయి. అలాగే 'జయ జానకీ నాయక'లో చేసిన ఐటెంసాంగ్ కూడా బాగానే వర్కవుట్ అయింది. 'సరైనోడు' సినిమాతో యంగ్ ఎమ్మెల్యేగా పాపులర్ అయిన కేథరిన్‌కి హీరో రవితేజతో హీరోయిన్గా చేసే ఆఫర్ రావడంతో ఈ అమ్మడి కెరీర్ టర్నింగ్ పాయింట్ అంటున్నారు క్రిటిక్స్.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







