సిమెంట్ ఆన్లైన్ అమ్మకాలు
- October 26, 2015
సిమెంట్ ఆన్లైన్ అమ్మకాలను రిలయన్స్ సిమెంట్ కంపెనీ (ఆర్సీసీ) ప్రారంభించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాకు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మూడు రాష్ట్రాల్లో ఆన్లైన్ అమ్మకాలను ప్రారంభించిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఈ-టైలింగ్ సౌలభ్యం తదుపరి దశల్లో విస్తరిస్తామని ఆయన తెలిపారు. కనీసం 25 బ్యాగులు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 48 గంటల్లో లోడ్ డెలివరీ అవుతుంది. సంస్థకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కర్మాగారాలు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.5 మిలియన్ టన్నులు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







