బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు
- August 28, 2017
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖా అధికారులు వెల్లడించారు. కోస్తా మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వివరించారు. తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







