మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాలలు
- October 26, 2015
మనిషి పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కట్టే మషైరెబ్ ప్రదర్శన శాల లు కతార్ లోని నాలుగు వారసత్వ భవనాలైన మొహమ్మెద్ బిన్ జస్సిమ్ హౌస్, రద్వానీ హౌస్, కంపెనీ హౌస్ మరియు బిన్ జెల్మూద్ హౌస్ అనేవి మానవజాతి యొక్క పట్టుదల, కఠిన శ్రమలను కళ్ళకు కడతాయి. ఇంకా దోహాలో చమురు నిల్వలను కనుగొనక ముందు మరియు అనంతరం కుటుంబ జీవనంలో వచ్చిన మార్పులను చక్కగా వివరిస్తాయి.20.4 బిలియన్ కతార్ రియాల్ ల వ్యయంతో నిర్మితమైన, డౌన్‌టౌన్ దోహా (ఎం. డి. డి. ) ప్రాజెక్టు లో భాగమైన ఈ భవనాలలో, కతార్ యొక్క ఘన చరితను, గతాన్ని తెలియజెయడానికి ఆ రంగంలోనే మొదతిదైన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. బ్రిటిష్ వారి ఆగమనంతో ఆహారపుటలవాట్లు, క్రీడలు మరియు మరిన్ని ఇతర అంశాలలో చోటుచేసుకున్న అనేక మార్పులను గురించి నేటి తరానికి తెలియజేప్పాలనేది తమ లక్ష్యమని, అందుకే తాము అందరినీ ఈ ప్రదేశాలను దర్శించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, మ్యూజియం మేనేజర్ - హాఫిజ్ అలీ అలీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!







