జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీదేవి కూతురు
- October 27, 2015
జూనియర్ ఎన్టీఆర్' సరసన అతి లోక సుందరి 'శ్రీదేవి' కూతురు నటిస్తోందన్న పుకార్లు టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. 'ఎన్టీఆర్', కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్' సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్గా 'శ్రీదేవి' కూతురు 'జాహ్నవి కపూర్'ని ఎంపిక చేసినట్టు సమాచారం. 'ఎన్టీఆర్' సరసన 'శ్రీదేవి' కూతురు నటిస్తుందనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హాట్‌న్యూస్‌గా మారింది. 'మిర్చి', 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ కోసం సమాయత్తమవుతున్న దర్శకుడు కొరటాల శివకు ఈ హాట్ న్యూస్ కూడా ప్లస్ కాబోతోందని టాక్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









