దీపావళి కి మూడు చిత్రాలు
- October 27, 2015
ఏది పేలుతుందో అంటే ఏ బాంబో అని భయపడకండి..మీము చెప్పేది సినిమాల బాంబుల గురించి..ఈ దసరా కు ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తాయని సినీ అబిమానులు భావించిన కేవలం రెండు మెగా హీరోల సినిమాలు వచ్చి నిరాశ పరిచాయి..అవి ఏమయినా బాగున్నాయా అంటే అది లేదు..దీంతో అందరి చూపులు దీపావళి కి వచ్చే సినిమాల ఫై పడ్డాయి.. ఇప్పటి వరకు దీపావళి బాక్స్ ఆఫీస్ ఫైకి రాకెట్ ల దూసుకవస్తున్న చిత్రాలు మూడు అవి రవితేజ నటిస్తున్న బెంగాల్ టైగర్ , అఖిల్ నటిస్తున్న మొదటి చిత్రం అఖిల్ మరియు నిఖిల్ , నందిత జంటగా కోన వెంకట్ కథ అందిస్తున్న శంకరాభరణం ఈ మూడు చిత్రాలు ఇప్పటి వరకు దీపావళి లిస్టు లో ఉన్నాయి..అలాగే మరికొన్ని చిన్న చితక చిత్రాలు ఈ బరిలో తమ ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నాయి..మరి వీటిలో ఏది పెద్ద బాంబ్ పెలుస్తుందో చూడాలి
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







