దేశ చట్టాల ప్రకారమే ' కువైటియులు కానీ వారికి ఉపాధి'
- August 30, 2017
కువైట్ : పౌర సేవా చట్టాలు మరియు ఇతర సంబంధిత దేశ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగాలలో కువైట్ దేశీయులు కానివారికి ఉపాధి కల్పించబడుతుందని సోషల్ అఫైర్స్ మరియు లేబర్ మంత్రి మంగళవారం ధృవీకరించారు. అఆయనతో పాటు ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి హింద్ అల్ సబీ, క్రమం తప్పని వారాంతపు క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయం గూర్చి ప్రసంగించారు, సెయిఫ్ ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన మంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబాహ్ ఈ సమావేశంకు అధ్యక్షత వహించారు.మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన మొదటి ఉప విదేశాంగ మంత్రి, విదేశాంగ మంత్రి మరియు మంత్రివర్గ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షేక్ ఖలేద్ అల్ హమద్ అల్ సబః మంత్రులు ఈ విషయమై చర్చిస్తూ అల్- కువైట్ పౌర సేవకులు. కానిక్యువినియాల ఉపాధిని సివిల్ సర్వీసెస్ చట్టాలు మరియు సంబంధిత నిబంధనల ప్రకారం నిర్వహించబడుతున్నాయి. కువైట్లకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన తరువాత కువైట్ తల్లితండ్రులకు పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







