అమెరికా లో రోడ్డుపై నడుస్తుండగా రోడ్డులో దిగబడిన యువకుడి కాలు.. బాధతో విలవిల
- August 30, 2017
అమెరికా రోడ్డుపై నడిచినందుకు.. ఓ యువకుడు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రాంతంలో రోడ్డుపై నడుస్తుండగా.. ఒక్కసారిగా అతని కాలు దిగబడిపోయింది. కాలు పూర్తిగా రోడ్డులోకి కూరుకుపోవడంతో.. అతడు విలవిలలాడిపోయాడు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. అతన్ని బయటకు లాగారు. కాలు నలిగిపోవడంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. న్యూయార్క్‌లోని రోడ్లపై ఇలా దిగబడిపోవడం చూసి జనం షాక్ కు గురయ్యారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







