ప్రధాని మోదీకి కేసీఆర్ ఆహ్వానం
- October 27, 2015
కేంద్ర ప్రభుత్వ పథకాల మదింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివేదిక సమర్పించారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నీతి ఆమోగ్ సబ్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆయుత మహా చండీ యాగానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేసీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







