హజ్ సీజన్: ప్రసవించిన 9మంది యాత్రీకులు
- September 02, 2017
హజ్ సందర్భంగా 9 మంది మహిళా యాత్రీకులు ప్రసవించినట్లు డైరెక్టర్ ఆఫ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ - మక్కా డాక్టర్ అనాస్ సాదాయో చెప్పారు. అన్ని సౌకర్యాలూ కలిగిన తమ ఆసుపత్రిలో కొత్త అతిథులకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని చెప్పారాయన. వివిధ దేశాలకు చెందిన మహిళలు మొత్తం 9 మంది తమ ఆసుపత్రిలో ప్రసవించారనీ, వారికి తగిన వైద్య సహాయం అందించగలిగామని చెప్పారు. ఒంటరిగా వచ్చి, తన చిన్నారితో తిరిగి వెళ్ళనున్నందుకు ఆనందంగా ఉందని అల్జీరియాకి చెందిన ఓ మహిళా యాత్రీకులు పేర్కొన్నారు. అరాఫత్‌లో యెమనీ మహిళ ఒకరు చిన్నారికి జన్మనిచ్చారు. ఆమెకు మగబిడ్డ జన్మించాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







