స్టోనింగ్ రిట్యుల్: కట్టుదిట్టమైన భద్రత
- September 02, 2017
మినా: సైతాన్ అనే రాయిని కొట్టేందుకు రాళ్ళను వినియోగించే ప్రక్రియలో భాగంగా గతంలో చోటు చేసుకున్న తొక్కిసలాటను దృష్టిలోపెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జమారాత్ బ్రిడ్జ్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. 2016లో ఇక్కడే పెను తొక్కిసలాట చోటుచేసుకుంది. 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. హజ్ చరిత్రలోనే ఇది అతి పెద్ద దుర్ఘటన. ఈ నేపథ్యంలోనే 100,000 మంది భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. యాత్రీకులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో యాత్రీకులు ఒకేసారి గుమికూడటం, అదే సమయంలో రాళ్ళను సైతాన్ వైపు విసరడం ఈ క్రమంలో గలాటా చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







