'అర్జున్ రెడ్డి' గా ధనుష్ చేస్తాడా??
- September 02, 2017
టాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'అర్జున్ రెడ్డి' ఫిల్మ్ ఇక తమిళంలో రీమేక్ కానుంది. ఈ ఫిల్మ్ రీమేక్ రైట్స్ కోసం పెద్ద నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు హీరో ధనుష్‌కు చెందిన నిర్మాణ సంస్థ రైట్స్‌ని దక్కించుకుంది. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందినేది బయటకు రివీల్ కాలేదు. మరి ఈ సినిమాలో ధనుష్ నటిస్తాడా? లేక వేరేవాళ్లని తీసుకుంటారా అన్నది సస్పెన్స్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







