అస్తవ్యస్త పార్కింగుపై షార్జా పోలీసు వారికి రోజూ 245 ఫిర్యాదులు
- October 27, 2015
అస్తవ్యస్తమైన, పద్దతి లేకుండా పార్కింగు చేసే వారికి, రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపిన వారిపై 500 దిర్హాం ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్ల శిక్ష విధించబడుతుందని షార్జా పోలీసు శాఖ సెంట్రల్ ఆపరేషన్స్ యొక్క డైరక్టర్ జనరల్ బ్రిగేడియర్ అలీ అల్ ఖయాల్ హెచ్చరించారు. అత్యవసర సమయాలలో పోలీసులు ఘటనా స్థలానికి చేరడానికి కూడా ఈ అస్తవ్యస్త పార్కింగ్ ఆటంకమవుతోందని, ఈ ఇంచుమించు విధమైన 245 ఫిర్యాదులు పోలీస్ ఆపరేషన్స్ రూం ను ముంచెత్తుతున్నాయని అన్నారు. ఏదయినా ట్రాఫిక్ సమస్యలు ఎదురైనపుడు 901, 06 563 2222 లేదా 06 563 4444 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







