ఈటల రాజేందర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకు స్థాపన

- October 27, 2015 , by Maagulf
ఈటల రాజేందర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకు స్థాపన

అల్వాల్‌లోని వెంకటాపురం హరిజన బస్తీలో మంత్రి ఈటల రాజేందర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కనకారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com