సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2
- October 27, 2015
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ పై కోలీవుడ్ లో హాట్ టాక్స్ వినపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచటంలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రతీ మూవీ ఓ ఇండియన్ సినిమాగా పబ్లిసిటిని పొందుతుంది. అయితే 'బాహుబలి' సినిమాతో శంకర్ వంటి బడా డైరెక్టర్స్ కి సాధ్యం కాని సుసాధ్యమైన రికార్డ్ ని రాజమౌళి క్రియేట్ చేశాడు. దీంతో బాహుబలి రికార్డ్స్ పై శంకర్ కన్నేశాడు. తన రోబో2 మూవీపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. అంత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా 'రోబో 2'ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేసిన శంకర్, సెట్స్ పైకి ఏవిధంగా తీసుకువెళ్ళాలి వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కానీ ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించబోతున్నాడు శంకర్. ఇప్పటి వరకూ సౌత్ సినిమాలు మినిమం 2 గంటలు నిడివిని కలిగి ఉంటాయి. కానీ రోబో2 మాత్రం కేవలం 90-100 నిమిషాల్లోపే ఉండబోతుందట. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా నిడివి తగ్గటం వల్ల, ఒకే రోజులో ఎక్కువ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కలెక్షన్స్ ని తక్కువ సమయంలో రాబట్టడానికి ఉపయోగపడుతుందట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ పై కోలీవుడ్ లో హాట్ టాక్స్ వినపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచటంలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రతీ మూవీ ఓ ఇండియన్ సినిమాగా పబ్లిసిటిని పొందుతుంది. అయితే 'బాహుబలి' సినిమాతో శంకర్ వంటి బడా డైరెక్టర్స్ కి సాధ్యం కాని సుసాధ్యమైన రికార్డ్ ని రాజమౌళి క్రియేట్ చేశాడు. దీంతో బాహుబలి రికార్డ్స్ పై శంకర్ కన్నేశాడు. తన రోబో2 మూవీపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. అంత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా 'రోబో 2'ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేసిన శంకర్, సెట్స్ పైకి ఏవిధంగా తీసుకువెళ్ళాలి వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కానీ ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించబోతున్నాడు శంకర్. ఇప్పటి వరకూ సౌత్ సినిమాలు మినిమం 2 గంటలు నిడివిని కలిగి ఉంటాయి. కానీ రోబో2 మాత్రం కేవలం 90-100 నిమిషాల్లోపే ఉండబోతుందట. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా నిడివి తగ్గటం వల్ల, ఒకే రోజులో ఎక్కువ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కలెక్షన్స్ ని తక్కువ సమయంలో రాబట్టడానికి ఉపయోగపడుతుందట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ పై కోలీవుడ్ లో హాట్ టాక్స్ వినపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచటంలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రతీ మూవీ ఓ ఇండియన్ సినిమాగా పబ్లిసిటిని పొందుతుంది. అయితే 'బాహుబలి' సినిమాతో శంకర్ వంటి బడా డైరెక్టర్స్ కి సాధ్యం కాని సుసాధ్యమైన రికార్డ్ ని రాజమౌళి క్రియేట్ చేశాడు. దీంతో బాహుబలి రికార్డ్స్ పై శంకర్ కన్నేశాడు. తన రోబో2 మూవీపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. అంత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా 'రోబో 2'ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేసిన శంకర్, సెట్స్ పైకి ఏవిధంగా తీసుకువెళ్ళాలి వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కానీ ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించబోతున్నాడు శంకర్. ఇప్పటి వరకూ సౌత్ సినిమాలు మినిమం 2 గంటలు నిడివిని కలిగి ఉంటాయి. కానీ రోబో2 మాత్రం కేవలం 90-100 నిమిషాల్లోపే ఉండబోతుందట. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా నిడివి తగ్గటం వల్ల, ఒకే రోజులో ఎక్కువ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కలెక్షన్స్ ని తక్కువ సమయంలో రాబట్టడానికి ఉపయోగపడుతుందట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ పై కోలీవుడ్ లో హాట్ టాక్స్ వినపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచటంలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రతీ మూవీ ఓ ఇండియన్ సినిమాగా పబ్లిసిటిని పొందుతుంది. అయితే 'బాహుబలి' సినిమాతో శంకర్ వంటి బడా డైరెక్టర్స్ కి సాధ్యం కాని సుసాధ్యమైన రికార్డ్ ని రాజమౌళి క్రియేట్ చేశాడు. దీంతో బాహుబలి రికార్డ్స్ పై శంకర్ కన్నేశాడు. తన రోబో2 మూవీపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. అంత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా 'రోబో 2'ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేసిన శంకర్, సెట్స్ పైకి ఏవిధంగా తీసుకువెళ్ళాలి వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కానీ ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించబోతున్నాడు శంకర్. ఇప్పటి వరకూ సౌత్ సినిమాలు మినిమం 2 గంటలు నిడివిని కలిగి ఉంటాయి. కానీ రోబో2 మాత్రం కేవలం 90-100 నిమిషాల్లోపే ఉండబోతుందట. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా నిడివి తగ్గటం వల్ల, ఒకే రోజులో ఎక్కువ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కలెక్షన్స్ ని తక్కువ సమయంలో రాబట్టడానికి ఉపయోగపడుతుందట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ పై కోలీవుడ్ లో హాట్ టాక్స్ వినపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచటంలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రతీ మూవీ ఓ ఇండియన్ సినిమాగా పబ్లిసిటిని పొందుతుంది. అయితే 'బాహుబలి' సినిమాతో శంకర్ వంటి బడా డైరెక్టర్స్ కి సాధ్యం కాని సుసాధ్యమైన రికార్డ్ ని రాజమౌళి క్రియేట్ చేశాడు. దీంతో బాహుబలి రికార్డ్స్ పై శంకర్ కన్నేశాడు. తన రోబో2 మూవీపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. అంత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా 'రోబో 2'ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేసిన శంకర్, సెట్స్ పైకి ఏవిధంగా తీసుకువెళ్ళాలి వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కానీ ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించబోతున్నాడు శంకర్. ఇప్పటి వరకూ సౌత్ సినిమాలు మినిమం 2 గంటలు నిడివిని కలిగి ఉంటాయి. కానీ రోబో2 మాత్రం కేవలం 90-100 నిమిషాల్లోపే ఉండబోతుందట. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా నిడివి తగ్గటం వల్ల, ఒకే రోజులో ఎక్కువ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కలెక్షన్స్ ని తక్కువ సమయంలో రాబట్టడానికి ఉపయోగపడుతుందట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ రోబో2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన హైలైట్స్ పై కోలీవుడ్ లో హాట్ టాక్స్ వినపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచటంలో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. తన ప్రతీ మూవీ ఓ ఇండియన్ సినిమాగా పబ్లిసిటిని పొందుతుంది. అయితే 'బాహుబలి' సినిమాతో శంకర్ వంటి బడా డైరెక్టర్స్ కి సాధ్యం కాని సుసాధ్యమైన రికార్డ్ ని రాజమౌళి క్రియేట్ చేశాడు. దీంతో బాహుబలి రికార్డ్స్ పై శంకర్ కన్నేశాడు. తన రోబో2 మూవీపై పూర్తిగా శ్రద్ధ పెడుతున్నాడు. అంత్యంత భారీ బడ్జెట్ తో, సాంకేతిక విలువలతో ఓ హాలీవుడ్ సినిమాలా 'రోబో 2'ని తీయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేసిన శంకర్, సెట్స్ పైకి ఏవిధంగా తీసుకువెళ్ళాలి వంటి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కానీ ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటిస్తున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక రోబో 2 సినిమాని హాలీవుడ్ సినిమాలా తెరకెక్కించబోతున్నాడు శంకర్. ఇప్పటి వరకూ సౌత్ సినిమాలు మినిమం 2 గంటలు నిడివిని కలిగి ఉంటాయి. కానీ రోబో2 మాత్రం కేవలం 90-100 నిమిషాల్లోపే ఉండబోతుందట. దాదాపు 280 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా నిడివి తగ్గటం వల్ల, ఒకే రోజులో ఎక్కువ షోలను ప్రదర్శించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్కువ కలెక్షన్స్ ని తక్కువ సమయంలో రాబట్టడానికి ఉపయోగపడుతుందట.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







