వినాయక్ డైరెక్షన్లో డ్యూయల్ రోల్ చెయ్యబోతున్న మన మెగా మేనల్లుడు
- September 03, 2017
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా బీవీఎస్ రవి దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా 'జవాన్' రిలీజ్ కు రెడీ అవుతున్నది.. కాగా తేజు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి మాస్ హీరోగా ఓ రేంజ్ లో చూపించే వినాయక్ ది .. మరొకటి ప్రేమకధల స్పెషలిస్ట్ కరుణాకరణ్ దర్శకత్వంలో.. ఇటీవలే పూజా కార్యక్రమం నిర్వహించుకొన్న విజయక్ సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన వార్త ఒకటి వినిపిస్తోంది.. ఈ సినిమాలో తొలిసారిగా తేజు రెండు పాత్రల్లో నటించనున్నాడట.. ఇప్పటికే వినాయక్ రామ్ చరణ్ నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయం లో చూపించి సూపర్ హిట్ అందుకొన్నాడు.. ఇటీవల చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 తో సూపర్ హిట్ అందుకొన్నాడు.. దీంతో వినాయక్ తేజు సినిమాలో భారీ అంచనాలున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు టాక్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







