యాన్బ, నజ్రాల్ పర్యటనకు ఇండియన్ కాన్సులర్ టీమ్
- September 04, 2017
సౌదీ అరేబియా :కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి చెందిన ఓ టీమ్, నజ్రాన్ మరియు అభాలో పర్యటించనుంది. అక్కడి తమ దేవస్తుల కోసం కాన్సులర్ సేవల్ని అందించే క్రమంలో ఈ పర్యటన జరుగుతోంది. నజ్రాన్‌లో సెప్టెంబర్ 8న నజ్రాన్ హోటల్లో భారతీయులకు అందుబాటులో ఉంటుంది. 8 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గటల నుంచి 19 గంటల వరకు కాన్సుల్ సేవలు అందిస్తారు టీమ్ సభ్యులు. యాన్బులో సెప్టెంబర్ 8న విఎఫ్ఎస్ గ్లోబల్ షాప్ నెంబర్3, హిగ్గి సెంటర్, కింగ్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్, ఎల్ఫలెహ్ స్పోర్ట్స్ హౌస్ ఎదురుగా అందుబాటులో ఉంటుంది 8 గంటల నుంచి 12 గంటల వరకు, 13 గంటల నుంచి 18 గంటల వరకు కాన్సుల్ సేవలను అందిస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







