గ్రీక్ ట్యాంకర్ క్రూమెన్ని రక్షించిన సౌదీ టీమ్
- September 04, 2017
సౌదీ అరేబియా: సౌదీ ఎమర్జన్సీ టీమ్, గ్రీక్ ఆయిల్ ట్యాంకర్ నుంచి క్రూ మెంబర్ని రక్షించడం జరిగింది. రెడ్ సీ నుంచి అతన్ని వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. షిప్ కప్టెన్, జెడ్డా కోఆర్డినేషన్ సెంటర్‌ని సంప్రదించడంతో వెంటనే సౌదీ ఎమర్జన్సీ టీమ్ రంగంలోకి దిగింది. బాధితుడ్ని ఫిలిప్పినోకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కెప్టెన్ సహాయం ఆర్థించాడు. సౌదీ బోర్డర్ గార్డ్ టీమ్, మెడికల్ స్టాఫ్ కింగ్ ఫవాద్ మెరైన్ బేస్ - వాజ్ నుంచి 80 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న షిప్ వద్దకు వెళ్ళారు. సౌదీ రెడ్ క్రిసెంట్ కమిషన్ ద్వారా వాజ్ జనరల్ ఆసుపత్రికి అతన్ని తరలించి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







