"యువర్స్ లవింగ్లీ" టీజర్ విడుదల!!

- September 04, 2017 , by Maagulf

పిల్లలతో పాటు పెద్దలంతా చూడా తగిన ఫిల్మ్  "యువర్స్ లవింగ్లీ". పొట్లూరి స్టూడియోస్ పతాకంపై..యువ ప్రతిభాశాలి "జో" దర్శకత్వంలో.. పృధ్వి పొట్లూరి-సౌమ్య శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా మంచి  మెసేజ్ ఓరియంటెడ్ తో  రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల టీజర్ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com