హత్య కేసులో బహ్రెయిని నిందితుడు పట్టివేత
- September 04, 2017
మనామ: స్థానిక బూసైటీన్ 38 ఏళ్ల మహిళ ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్న 28 ఏళ్ల బహ్రెయిన్ నిందితుడిని అనంతరం అరెస్టు చేశారు. ఈ కేసు గూర్చి పిర్యాదు చేసిన 24 గంటల్లోనే హంతకుడిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ మంగళవారం చెప్పారు. శుక్రవారం ఒక తప్పిపోయిన మహిళ విషయమై తమ శాఖకు పిర్యాదు అందిన వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు ఆ మహిళ తన ఇంటిలో హత్యకు గురైనట్లు ఆమె వంటిపై ఉన్న పలు గాయాలు తెలియచేస్తున్నాయి. విచారణలో హత్య చేసినఅనుమానితుడిని గుర్తించి,హత్య ఆయుధం అతని వద్ద నుంచి జప్తు చేయబడినది. ఆ మహిళను తానె చంపినట్లు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







