హత్య కేసులో బహ్రెయిని నిందితుడు పట్టివేత

- September 04, 2017 , by Maagulf
హత్య కేసులో బహ్రెయిని నిందితుడు పట్టివేత

మనామ: స్థానిక బూసైటీన్ 38 ఏళ్ల మహిళ ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్న 28 ఏళ్ల   బహ్రెయిన్ నిందితుడిని అనంతరం అరెస్టు చేశారు. ఈ కేసు గూర్చి పిర్యాదు చేసిన 24 గంటల్లోనే హంతకుడిని  అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ మంగళవారం చెప్పారు. శుక్రవారం ఒక తప్పిపోయిన మహిళ విషయమై తమ శాఖకు పిర్యాదు అందిన వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు ఆ మహిళ తన ఇంటిలో హత్యకు గురైనట్లు ఆమె వంటిపై ఉన్న పలు గాయాలు తెలియచేస్తున్నాయి. విచారణలో హత్య చేసినఅనుమానితుడిని గుర్తించి,హత్య ఆయుధం అతని వద్ద నుంచి జప్తు చేయబడినది. ఆ మహిళను తానె చంపినట్లు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com