కారులో ఆరేళ్ళ చిన్నారి మృతి
- September 04, 2017
అబుదాబీ: కారులో ఆరు గంటల పాటు చిన్నారిని వదిలేయడంతో ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందిన ఘటన అబుదాబీలో చోటు చేసుకుంది. అబుదాబీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఘటనలో ఆరేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పోలీసులు తెలిపారు. కార్లలో పిల్లల్ని వదిలిపెట్టే తల్లిదండ్రులు, వారి మృతికి కారణమవుతున్నారని పోలీసులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు తాము లేకుండా తమ పిల్లల్ని కార్లలో వదిలెయ్యరాదని హెచ్చరించారు. ఎయిర్ కండిషన్ ఆన్‌లో ఉన్నాసరే, భయంతో పిల్లలు మృతి చెందే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొద్ది నిమిషాల పాటే అయినాసరే, పిల్లల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా కార్లలో వదిలెయ్యరాదని చెప్పారు పోలీసులు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







