హజ్ మెట్రో: అంతా ప్రశాంతం
- September 04, 2017
మినా: హజ్ మెట్రో ట్రైన్ సర్వీస్, హోలీ సైట్స్ మధ్యన ప్రశాతంంగా నిర్వహణ జరుగుతున్నట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రెసిడెంట్ రుమైహ్ అల్ రుమైహ్ చెప్పారు. అల్ మషార్ అల్ మగద్దాస్సా మెట్రో, పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకులకు అద్భుతంగా సేవలందిస్తోందని అల్ రుమైహ్ వివరించారు. ట్రైన్ల మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిపుణులు పర్యవేక్షిస్తున్నాని ఆయన తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ విషయంలో అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు. పిటిఎ అధికారి మొహమ్మద్ ఫహ్ద్ అల్ షబ్రామి మాట్లాడుతూ, హజ్ మెట్రో పవిత్ర ప్రాంతాల మధ్య యాత్రీకుల రవాణాను స్మూత్‌గా చేస్తోందనీ, 20 కిలోమీటర్ల మేర 9 స్టేషన్లతో సేవలు అందిస్తోందనీ, ట్రైన్స్ పొడవు 300 మీటర్లుందని చెప్పారు. ఒక్కో రైల్ కార్, 3,000 మంది యాత్రీకులకు సేవలందిస్తోంది. గంటకు 72,000 మంది యాత్రీకుల్ని ఓ వైపు రవాణా చేస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







