ప్రపంచంలోని చిన్న ఫోన్
- September 04, 2017
ఒక ఇ-కామర్స్ వెబ్సైట్ ప్రపంచంలోని చిన్న ఫోన్ ను ప్రారంభించింది.
దీని పేరు Elari NanoPhone C దీని ధర రూ.3,940. ఇది Yerha.com అనే ఈ-కామర్స్ వెబ్సైట్ లో సేల్ అవుతుంది . దీని వెయిట్ 30 గ్రాములు క్రెడిట్ కార్డ్ సైజులో కలో ఉంటుంది . సిల్వర్, రోజ్ గోల్డ్ అలానే బ్లాక్ కలర్స్ లో కలదు.
2ఇంచ్ డిస్ప్లే అండ్ రిసల్యూషన్ 128x96పిక్సల్స్ . మీడియాటెక్ MT6261D చిప్ సెట్, 32 MB RAM , 32MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకుఎక్స్ పాండ్ చేయవచ్చు. 280mAh బ్యాటరీ కూడా కలదు .
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







