ఇక కతార్ లో ఉద్యోగం మారడం సులభం
- October 28, 2015
కతార్ లో కొత్తగా అమలులోకి వచ్చిన ప్రవాసీయుల ఆగమన, నిగమన, నివాస చట్టం ప్రకారం వారు ప్రభుత్వ అనుమతితో ఒప్పందం గడువు ముగిసిన అనంతరం లేదా ఓపెన్- ఎండెడ్ ఒప్పందాల సందర్భంలో ఐదు సంవత్సరాల అనంతరం ఉద్యోగాలను మార వచ్చును. హిజ్ హైనెస్ ఎమిర్ ష్మ్ తామిం బిన్ హమాద్ అల్-తానీ జారీచేసిన 2015, చట్టం 21 ప్రకారం పాత చట్టంలో యజమానిని సూచించే పదం 'స్పాన్సర్' కు బదులుగా 'రిక్రూటర్' ను ప్రవేశపెట్టారు. ఒప్పందం ముగియకుండా ఉద్యోగం మారడానికి, ఆర్టికల్ 20 ప్రకారం తన యజమాని, ఆంతరంగిక మంత్రిత్వ శాఖ, మరియు శ్రామిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి పొందాలి. యజమాని మరియు శ్రామికుని మధ్య విభేదాలున్నపుడు, ఆర్టికల్ 22 ప్రకారం, ఆంతరంగిక శాఖా మంత్రి లేదా అతని ప్రతినిధి ఆమోదం ప్రకారం ఇంకొక కొత్త ఉద్యోగంలో చేరావచ్చు. మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా శ్రామికులను మరొక యజమాని వద్ద పనికి పెట్టడాన్ని ఆర్టికల్ 38 నిరోధీస్తుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







