దుబాయ్ రహదారి కూడళ్ల వద్ద 'యెల్లో బాక్స్' వద్ద ఆగితే 500 దిర్హాం ల జరిమానా
- October 28, 2015
ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యెల్లో బాక్స్ వద్ద ఆగటం వలన వచ్చే అనర్ధాలను నివారించడానికి దుబాయి పోలీసులు 'డు నాట్ స్టాప్ అట్ యెల్లో బాక్స్ జంక్షన్' అనే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 26 నుండి నవంబర్ 12 వరకు జరిగే ఈ కాంపైన్ లో భాగంగా టి. వి. ఛానెళ్లలో అవగాహనా కార్యక్రమాలు, దుబాయి పోలీసు వారు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపనున్నారు. దుబాయి పోలీసు అవగాహనా శాఖ డైరక్టర్ కల్నల్ డా. జేసిమ్ ఖలీల్ మీర్జా, కొందరు డ్రైవర్లు ట్రాఫిక్ జాం ఉన్నప్పటికీ, ఈ బాక్స్ లోకి ప్రవేశించడం వలన ట్రాఫిక్ అడ్డంకులు ఏర్పడడంతోపాటు, మోటరు వాహన దారుల మధ్య వివాదాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అనర్ధాలను నిరోధించడానికి 500 దిర్హాం ల జరిమాన విధించబడుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







